Ipl 2021 : Ben stokes left to England, Rajasthan Royals special gift to Ben stokes.
#RajasthanRoyals
#BenStokes
#IPL2021
#Englandcricketboard

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ప్రయాణం ఒక్క మ్యాచ్‌తోనే ముగిసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే.